
'ప్రస్తుతమున్న యువత యొక్క ఆలోచనా విధానం చాలా డిఫరెంట్ గా ఉంది. అందరిలానే చదువు.. ఆపై ఉద్యోగం.. అధికారులతో తిట్లు.. టైం టు టైం క్లాక్ తో పరిగెట్టడం వారికి నచ్చడంలేదు.. చేసే పనిలో కొత్త కాన్సెప్ట్ ఉండలనుకుంటున్నారు. బిజినెస్ అయితే బెస్ట్ అని ఎక్కువ మంది యువకులు ఆ వైపే మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ లో ఫుడ్ ఇండస్ట్రీకి క్రేజ్ పెరగడంతో ఎక్కువగా యువత దానిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. #Hyderabad #FoodBusiness Watch HMTV Live ►https://goo.gl/aY5GcX ► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E ► Like us on FB : https://www.facebook.com/hmtvnewslive ► Follow us on Twitter : https://twitter.com/hmtvlive ► Follow us on Google+ : https://goo.gl/FNBJo5 ► Visit Us : http://www.hmtvlive.com/ ► Visit : http://www.thehansindia.com'
Tags: fast food , breaking news , Telugu News , hmtv , hmtv live , hmtv news , AP News , Latest Telugu News , Fast food restaurants , food business , hyderabad food , hyderabad restaurant , ap politics , hyderabad youth , hmtv online , food business in hyderabad , Youth Interest in Food Business , Youth in Food Business , telangan news , hmtv videos
See also:
comments